Doorstep Diagnostic Services for Economically Vulnerable Brahmin Families

With a deep sense of social responsibility, we are pleased to extend home-based medical diagnostic services exclusively for economically disadvantaged and middle-class Brahmin families who genuinely lack support and access to healthcare.

⚠️ Important Notice:
This initiative is strictly intended for individuals and families who are truly in distress and without adequate financial or family support.
Those who are financially stable or whose children are well-settled are kindly requested not to apply, so that the benefit may reach the truly deserving.

Services Offered at Your Doorstep

  • Blood Tests

  • Stool Examinations

  • Urine Analysis

  • Reliable & Accurate Laboratory Reports

All tests are conducted with professional standards, and reports are provided at 50% below prevailing market rates.

📍 Brahmins OP Ward
Barkatpura, Hyderabad

Eligible individuals are requested to submit their details through the link provided below.

Let us ensure that compassionate care reaches those who genuinely need it.

APPLY NOW

ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల అనారోగ్యులకు – గుమ్మం వద్దకే వైద్య పరీక్షల సదుపాయం

సామాజిక బాధ్యతతో, నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మరియు మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల కోసం ప్రత్యేకంగా డోర్ స్టెప్ డయాగ్నస్టిక్ సేవలు అందించబడుతున్నాయి.

⚠️ ముఖ్య గమనిక:
ఈ సేవలు పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి, ఎటువంటి కుటుంబ సహాయం లేకుండా బాధపడుతున్న వారికి మాత్రమే ఉద్దేశించబడ్డవి.
ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారు లేదా పిల్లలు మంచి స్థితిలో ఉన్న వారు దయచేసి దరఖాస్తు చేయకుండా, ఈ అవకాశాన్ని నిజంగా అవసరమైన వారికి అందేలా సహకరించగలరు.

గుమ్మం వద్ద అందించే సేవలు

• రక్త పరీక్షలు
• మల పరీక్షలు
• మూత్ర పరీక్షలు
• ఖచ్చితమైన మరియు నమ్మకమైన ల్యాబ్ రిపోర్టులు

అన్ని పరీక్షలు నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడుతూ, మార్కెట్ ధరల కంటే సగం ధరకే అందించబడతాయి.

📍 బ్రాహ్మిణ్స్ ఓపి వార్డ్
బర్కత్‌పుర, హైదరాబాద్

అర్హులైన వారు తమ వివరాలను క్రింది లింక్ ద్వారా పంపగలరు.

నిజంగా అవసరమైన వారికి వైద్య సేవలు చేరేలా మనమంతా సహకరిద్దాం.