Scrolling Banner — No Overlap
Scrolling Banner — Our Menu CTA
Brahmins Welfare Association — Visitor Info (Single Column)

🏛️ BRAHMINS WELFARE ASSOCIATION

Visitor Information • Barkatpura, Hyderabad

Office & Address

📍 Office Address

Brahmins Office, 5th Floor, Old LIC Building
Beside Rajadhani Bank, Barkatpura, Hyderabad

🛗 Lift Available from Cellar

🕰️ Visiting Timings

🔹 General Visits: 10:00 AM – 5:00 PM

For Health-Related Services
🕗 8:00 AM – 9:00 AM (OP consultations, check-ups)

Timings & Bookings

🛕 Rituals / Hall Bookings

🕙 10:00 AM – 12:00 PM only


🎓 Admissions — Brahmin Girls Free Hostel (Tulasee Vanam)
  • You may visit anytime during office hours.
  • Admissions open based on availability.

Accommodation & Contact

🏨 Accommodation & Guest Services
  • Guest House bookings are not handled at this office.
  • Bookings are online only (we will guide you digitally).
  • Guest houses are in different locations (not in this premises).
  • Free Cottages for Brahmin visitors from outside cities are available via online booking only.

❗️ Important Note
🚫 We do NOT attend phone calls due to high volume of repetitive queries.
Kindly use our online contact forms only.

📵 Repeated calls may result in your number being blocked.
🙏 Please cooperate and help us serve you better.

Visitors Notice & WhatsApp

CONFIRMATION NOT REQUIRED. YOU ARE WELCOME.

Be in touch via WhatsApp (any one of these):

Or call: 9701609689939120152863049212927993136524

మహిళలు / విద్యార్థినులు — Tulasee Vanam

తులసీ వనం, రాజధాని బ్యాంకు పక్కన ఉన్న పాత LIC బిల్డింగ్
ఆఫీస్ నంబర్: 6304921292

📌 FOR LOCATION CLICK HERE

పురుషులు / కుటుంబాలు & Vishnu Guest House

📍 పురుషులు, కుటుంబాలు — చేరుకోవాల్సిన చిరునామా

📌 FOR LOCATION CLICK HERE


🏨 విష్ణు గెస్ట్ హౌస్

తెలంగాణ యువతి మండలి ఎదురు బిల్డింగ్, బర్కత్ పూరా, హైదరాబాద్
నంబర్: 7993136524

⚠️ DISCLAIMER – RESTRICTED ENTRY NOTICE

Entry is strictly prohibited for individuals currently observing Pitrukaryams (ancestral rites) or under ritual impurity (Māla / Sutakam / Aśaucham). This premises is a sacred space where daily Abhishekam, Pujas, and spiritual rituals are performed.

We humbly request such individuals not to enter the upper floors or use the lift, in adherence to traditional dharmic practices. A notice sticker has been placed inside the lift as a reminder of this guideline.

🙏 Please cooperate and respect the sanctity of the space.
– Management, Global Brahmins Welfare Association

🌿 బ్రాహ్మణ పెద్దలకు ఆహ్వానం 🌸

ఈ మాటలను చదివేటప్పుడు – అవి మీకో ప్రియమైన స్నేహితుడి మాటల్లా, మీకో తనయుడి మాటల్లా, మీకో గురువు మాటల్లా, లేదా మీరు నమ్మే దేవుని స్వరంలా అనిపించాలని కోరుకుంటున్నాను.

70 ఏళ్ళ జీవితం గడిచిన తర్వాత మనిషికి నిజంగా అవసరం ఏమిటి?

మీరు విసర్జించాల్సిన అంశాలు : సంపద ఆస్తి వివాదాలు
అవసరమయ్యేది శాంతి, గౌరవం, ప్రేమతో చూసుకునే సదుపాయం మాత్రమే.

🌿 హైదరాబాదులోని నా చిన్న కుటీరం వద్దకు నేను మిమ్మల్ని ముక్కుసూటిగా, చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను.

ఇక్కడ మీరు డబ్బు మాటలు, ఆస్తి గొడవలు, లోకపు కలహాలు విషయాలు ప్రస్తావన చెయ్యరాదు,
ఇక్కడ మీరు సాధారణత, స్నేహం, మమకారం మాత్రమే పొందుతారు

నా చిన్న కోరిక ఏంటంటే:

మీరు ఉన్నట్లుగానే రండి — మీ బట్టలతో మాత్రమే.
ఇంకేమీ తీసుకురావద్దు.

❌ టీవీ వద్దు
❌ ఫ్రిజ్ వద్దు
❌ విలాసాలు వద్దు
❌ ఆందోళనలు వద్దు

✅ ప్రశాంత ఉదయాలు స్నానంతో ప్రారంభం
✅ జపం లేదా ప్రార్థన
✅ కుర్చీలో సేదతీరుట, టీవీ చూడటం
✅ కావాలనుకుంటే కొంచెం యోగా
✅ దీపం , దేవుని ముందు కూర్చుని కొంత సమయం ధ్యానం, తదుపరి తేలికపాటి అల్పాహారం

మధ్యాహ్నం విశ్రాంతి, సాయంత్రం చాయ్, రాత్రి ప్రశాంత నిద్ర — అంతే.

ఇక్కడ అవసరం లేని వాటి జాబితా:

❌ ధనాసక్తి వెనక పరిగెత్తడం
❌ ఆస్తి గొడవలు
❌ గతంపై పశ్చాత్తాపం
❌ భవిష్యత్తుపై భయం
❌ అహంకారపు వాదనలు

ఇక్కడ ఎప్పటికీ మీకుండే వాటి జాబితా:

✅ సమయానికి ఆహారం, విశ్రాంతి, ప్రశాంతత
✅ శుభ్రమైన నివాసం
✅ మీ మనశ్శాంతికి ఇక్కడ లోటు ఏమి లేదు
✅ వాదనలు, డబ్బు విషయాలు, రుసుములు, అహంకారంలేని స్థలం

ఈ కుటీరం సంపద కోసం కాదు.
ఇది మీరు ఎవరో, మీ దగ్గర ఎంత ఉందో అనే అంశాల కోసం కాదు.
ఇది కేవలం మీ శాంతి, గౌరవం, ఆనందం కోసం.

మీ మనసులో ఇంకా డబ్బు, ఆస్తి, గొడవలు, మర్యాద కోసం అణగారటం ఉంటే — ఈ స్థలం మీకోసం కాదు.
కానీ మీరు ఆ భారాలన్నింటిని వదిలేసి, సాధారణతలోకి అడుగుపెడదామనుకుంటే — ఈ స్థలం మీకోసం సిద్ధంగా ఉంది.

✨ నా బ్రాహ్మణుల కుటీరం ఎప్పుడూ మీకోసం తెరిచి ఉంటుంది. ✨

🌿 బ్రాహ్మిన్స్ కుటీర్ 🌿
[తృప్తికరమైన జీవితం గడపడానికి రండి]

🙏 నేను గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
Founder, Global Brahmins Welfare Association, బర్కత్‌పుర, హైదరాబాద్.

📱 WhatsApp: 9701609689
🌐 indianbrahmins.com

💚 పేదరికం మాత్రమే అడ్డంకి అయితే భయపడకండి. నేను మీకు బస్/ట్రైన్ టికెట్ బుక్ చేసి సహాయం చేస్తాను. మీరు రాగానే చేతిని పట్టుకుని నా కుటీరం వద్దకు తీసుకెళ్తాను.

మీకు ఎవరి రికమండేషన్ అవసరము లేదు, ఏ పర్మిషన్ అవసరం లేదు. చిరునామా వెబ్‌సైట్‌లోనే ఉంది. నేరుగా వచ్చేయవచ్చు.

కానీ మీరు ఇంకా —
“I need separate room, AC comforts, luxury” అని అంటుంటే, అంటే ఇంకా కోరికలు మిగిలే ఉన్నాయి.
అవి తరిగిపోయినప్పుడు మాత్రమే మీరు నిజంగా సిద్ధమవుతారు.

ఇది లగ్జరీ లాడ్జ్ కాదు. ఏసీ లు ఉండవు,
ఇది మన అందరి ప్రశాంత గృహం, ఒక అందమైన ఆశ్రమం.

🌸 ప్రేమతో, విశ్వాసంతో 🌸
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
Founder & CEO

☎️ No Calls Please — WhatsApp మీ అభిప్రాయం లేదా వ్యాఖ్య పంపండి. మీ వివరాలు పంపితే నేనే కాల్ చేస్తాను. మీకు స్మార్ట్ ఫోన్ లేకుంటే ఉన్న వారితో మెసేజ్ పెట్టించండి.
📱 +91 9701609689