బ్రాహ్మణ కార్యక్రమాలు

విడిగా మడిగా బ్రాహ్మణ కార్యక్రమాలు

బర్కత్ పురా బ్రాహ్మణ భవన్ లో మడి నీరు నేరుగా పట్టుకోవచ్చు , మడిబట్టలు ఆరవేస్తారు, రోజుకు ఒకటే కార్యక్రమం, శాస్త్రోక్తముగా బ్రాహ్మణ పురోహితుల చేత అబ్దికాలు, మాసికాలు, సంవత్సరికాలు నిర్వహణ ఉంటుంది. బర్కత్ పురా బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో ప్రత్యేక హాల్ ఉంది.

బుక్ చేసుకోవచ్చు .. వివరాలు క్రింది పేజీలో .. అక్కడే బుక్ చెయ్యవచు ..

Brahmins Rituals Quote

🕉️ Brahmins Rituals : Get a Quote Now

బుక్ చెయ్యండి మేము కాల్ చేసి మాట్లాడుతాము వివరాలతో
Note: మీ బుకింగ్ వివరాలు పంపిన తరువాత మేము మీకు కాల్ చేసి పూర్తి కార్యక్రమ వివరాలు చర్చిస్తాము.

– Giri Prasad Sarma Kalle
📱Only Whatsapp: 9701609689
కార్యక్రమం గమనిక

కార్యక్రమం బుకింగ్ గమనిక

కార్యక్రమాలు బుకింగ్ చేసేప్పుడు అన్నీ మాట్లాడుకుని వచ్చి వేదిక చూసి బుక్ చేసుకోవాలి. 📍 అన్ని వేదికల లాగా ఇది కాదు , ఇక్కడ కార్యక్రమాలు ఒకొక్కటే చేస్తాము. ⚠️ బేరాలు ఆడరాదు. 🚫 అన్నీ వసతులు ఉంటాయి , అదేపనిగా పేర్లు పెట్టడం, పోట్లాడడం లాంటి మనస్తత్వం ఉన్న వారు మా వద్దకు రాకూడదు. 🧘 మీకు కార్యక్రమం మంచిగా చేసి ప్రసాదాలు ఇచ్చి పంపుతాము. 🎁 ఇక్కడ గొప్పలు చెప్పడం, చెడు అలవాట్లతో రావడం చెయ్యరాదు. 🚷 ఇది బ్రాహ్మణ సంక్షేమ భవన్. 🏛️

Brahmin Rituals Price Chart

📜 Approximate Price Chart for Brahmin Rituals

  • 🕉️ Tidhi / Masikam / Abdhikam: ₹8,000
  • 📅 Samvatsarikalu: ₹95,000
  • 🔥 Dahanamu / Sanchayanamu: ₹15,000
  • 🙏 9–12 Days Pitru Karyakramalu: ₹1,10,000
💡 Includes: Purohiths, Bhoktas, Daanamulu, Rooms, Bhojanalu — all arrangements are managed by us.
❌ You don’t need to bring anything. Once we receive your booking, we will call and discuss complete details.
పితృ కార్యక్రమాలు - HTML రూపకల్పన

9వ రోజు

నిత్య కర్మ
శిలా స్థాపన
మృతిక స్థానాలు
అహర్నికాలు

10వ రోజు

నిత్య కర్మ
ధర్మోదాకాలు
తిలోదకాలు
ట్రై శిలా ఆరాధన
శిలా ఉద్వాసన
ఆనంద హోమం
కర్మ పుణ్యాహవచనము

11వ రోజు

వృషోసజ్జనం
ఎకోదిస్టం
షోదశం
రుద్రపారాయణ (2 వేద పండితులతో)

12వ రోజు

సపిండీకరణం
దశదానాలు
వైతరణి గోదానం
స్వర్గపాదం
మైల విమోఖం
గణపతి పూజ
పుణ్యవాచన
ఉన మాసికం
వేద ఆశీర్వచనం (2 వేద పండితులతో)

GLOBAL BRAHMINS WELFARE ASSOCIATION

# 3-4-1005/6 DANTUPALLY CHAMBERS, 5Th floor, Barkatpura
Beside Raghavendra Hotel /Rajadhani Bank
Hyderabad – Telangana – 500027

Office Admin 
Vedanthi 
6304921292