Horizontal Marquee News ticker using Html & Css
WELCOMEDear Brahmin Bride Grooms, please don't misuse this service, and brokers not allowed

*ఇంట్లో ఉండి మొబైల్ తో కూడా పని చేసి సంపాదన చెయ్యొచ్చు*

ముందుగా మీ పేరు , మొబైల్ నంబర్ ఇస్తే .. మీకు లింక్ పంపుతాము.. ఆ లింక్ లో మీ పేరుపై ప్రతి రోజు ఎన్ని వీలుంటే అన్ని ఫామ్ లు నింపవచ్చు .. ఒక్కో ఫామ్ కు రూ 50 ఇవ్వబడతాయి.

గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ భవన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ వధూవరుల వివరాలను తన వెబ్ సైట్ ద్వారా ప్రచురించి వివాహాలకు సహకారం అందించాలని భావిస్తున్నది. కనుక ఈ ఆన్ లైన్ సిస్టం ఏర్పాటు చేశాము నచ్చిన వారు మాత్రమే చెయ్యాలి,

బ్రాహ్మణ వధూవరుల సమాచారం తెలుసుకుని ఆన్ లైన్ లో ఫిల్ చేసి సంపాదించుకోవచ్చు. వివరాలు చెప్పకుండా నేరుగా పోస్ట్ చెయ్యరాదు, వధూవరులకు మీరు వారి వివరాలు మన వెబ్ సైట్ లో పెడుతున్నాము అని తెలియ చేసి అప్పుడు వివరాలు పంపాలి. మీరు పంపిన వివరాలు తప్పైతే మీరే బాధ్యులు.

ఒక్కో ఫామ్ కు రూ 50 పారితోషికం అందిస్తాము .. మీరు ఎక్కడ నుండి సేకరించిన కూడా వధూవరులకు ఈ ఆన్ లైన్ సిస్టం తెలియ చేసి అప్పుడు ఫిల్ చెయ్యాలి,. పూర్తి వివరాలు లేకుండా ఫిల్ చేస్తే కూడా పారితోషికం అమౌంట్ ఇవ్వబడదు.

శుభం భూయాత్ .

  • Agent Name 
    Whatsapp  Number
    Gpay or Phone Pe Number
    Please share 
  • If you are willing to work with us. 
  • Share details to my WhatsApp No. 9701609689