*కాలేజీ అడ్మిషన్ లు ముగిశాయి : ఇప్పుడు కేవలం ఉచిత హాస్టల్ కోసం రావచ్చు, ఎక్కడ చదివినా , ఏ కోచింగ్ అయినా , పరీక్షలకు హైదరాబాద్ వచ్చినా బర్కత్ పురా బ్రాహ్మణ బాలికల హాస్టల్ లో ఉచితంగా బాలికలు ఉండవచ్చు. వివరాలకు వాట్సాప్ చెయ్యండి 9701609689 B
Horizontal Marquee News ticker using Html & Css
AUGUST 2025for Quick Replies or contact : Use Whatsapp 9701609689 only., No Calls Please. Giri Prasad Sarma Kalle.

🌿🕯️ కార్తీక వనభోజనాలకు సిద్ధం 🕯️🌿

ఆహ్వాన పత్రిక • కార్తీక వనభోజనాలు 2025

“న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరం”
“న ఆరోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః”

బ్రాహ్మణ సదాచార మిత్రులకు సాదర ఆహ్వానం. మీకు వీలున్న ఒకరోజు మీ కుటుంబంతో కలిసి కార్తీక వనభోజనాలకు హాజరుకావలసిందిగా ప్రార్థన.
— మీ గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

 

📍 వేదిక: తులసీ వనం, బర్కత్ పురా, హైదరాబాద్
📲 వాట్సాప్ నంబర్: 9391201528

🙏 మీరు మీ కుటుంబ సభ్యులతో తప్పకుండ హాజరుకావలసిందిగా మనవి.

🛕 కార్యక్రమ సమయాలు
అభిషేకం: ⏰ ఉదయం 7:00 – 10:00
వనభోజనం: ⏰ ఉదయం 11:00 – 1:00

📌 గమనికలు & నియమాలు
• 💰 ఎటువంటి రుసుము లేదు
• 👨‍👩‍👧‍👦 కేవలం బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే అనుమతి
• 📢 ముందస్తు సమాచారం తప్పనిసరి (ఫారమ్ నింపిన వారికే ప్రవేశం)
• 📩 ముందురోజు ధృవీకరణ సందేశం మీకు పంపబడుతుంది
• 🏠 దయచేసి ఇంట్లో ఆలోచించి, అప్పుడు మాత్రమే ఈ పత్రం నింపండి
• 🍃 సాత్విక భోజనం మాత్రమే — 🍌 అరటి ఆకులో వడ్డింపు
• 🍽️ పంక్తి భోజనం అందుబాటులో ఉంటుంది — కింద కూర్చోవచ్చు / టేబుల్‌పై కూడా కూర్చోవచ్చు


🙏 ఇట్లు, మీ
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
🕉️ వ్యవస్థాపకులు

ENROLL NOW / నమోదు పత్రము — కార్తీక వనభోజనాలు

ENROLL NOW / నమోదు పత్రము

కార్తీక వనభోజనాల కోసం ముందస్తు నమోదు

తులసీ వనం  15.02.2025

ప్రతి నెల మన హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలకు ఒకరికి విమాన ప్రయాణం ఫెసిలిటీ కల్పించాను

* డిసెంబర్ : అక్షయ
* జనవరి : కౌస్తుభ
* ఫిబ్రవరి : మనోజ్ఞ

ఈ నెల విమాన ప్రయాణం అనుభవం కోసం లక్కీ డ్రా లో చి మనోజ్ఞ , ఎంబీఏ సెలెక్ట్ అయ్యింది … రాను పోను ఫ్లయిట్ టికెట్స్, ఖర్చులు కూడా నేనే భరిస్తూ వారికి ఈ ప్రత్యేక సంతోషకరమైన అనుభవాన్ని ఇస్తున్నాను. మన తులసీ వనం లో ఉన్న 70% పిల్లలు అర్చకులు, పురోహితుల పిల్లలే .. మనోజ్ఞ మహబూబ్ నగర్ కు చెందిన అమ్మాయి.

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

తులసీ వనం  26.01.2025

ప్రతి నెల మన హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలకు ఒకరికి విమాన ప్రయాణం ఫెసిలిటీ కల్పించాను

* డిసెంబర్ : అక్షయ
* జనవరి : కౌస్తుభ
* ఫిబ్రవరి : మనోజ్ఞ

ఈ నెల విమాన ప్రయాణం అనుభవం కోసం లక్కీ డ్రా లో చి కౌస్తుభ Inter II సెలెక్ట్ అయ్యింది … రాను పోను ఫ్లయిట్ టికెట్స్, ఖర్చులు కూడా నేనే భరిస్తూ వారికి ఈ ప్రత్యేక సంతోషకరమైన అనుభవాన్ని ఇస్తున్నాను. మన తులసీ వనం లో ఉన్న 70% పిల్లలు అర్చకులు, పురోహితుల పిల్లలే .. మనోజ్ఞ మహబూబ్ నగర్ కు చెందిన అమ్మాయి.

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

తులసీ వనం  26.01.2025

ప్రతి నెల మన హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలకు ఒకరికి విమాన ప్రయాణం ఫెసిలిటీ కల్పించాను

* డిసెంబర్ : అక్షయ
* జనవరి : కౌస్తుభ
* ఫిబ్రవరి : మనోజ్ఞ

ఈ నెల విమాన ప్రయాణం అనుభవం కోసం లక్కీ డ్రా లో చి అక్షయ  B.Techసెలెక్ట్ అయ్యింది … రాను పోను ఫ్లయిట్ టికెట్స్, ఖర్చులు కూడా నేనే భరిస్తూ వారికి ఈ ప్రత్యేక సంతోషకరమైన అనుభవాన్ని ఇస్తున్నాను. మన తులసీ వనం లో ఉన్న 70% పిల్లలు అర్చకులు, పురోహితుల పిల్లలే .. మనోజ్ఞ మహబూబ్ నగర్ కు చెందిన అమ్మాయి.

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

Brahmin Girl's Hostel

FAQ

Tulasee Vanam

Tulasee Vanam is a Brahmin Girls Hostel. All state brahmin girls can apply for free seat in this hostel at any time for their education, trainings, exams.

Firstly you have to send your details to whatsapp No. 9701609689 Sri Giri prasad Sarma garu, Founder of this Free Hostel Tulaseevanam. 

You have to share your surname, name, gotram, education, address, percentage and what you have to do ? College admission for which college ? and which course. your have to do ? then Giri Prasad Sir give you reply.

Based on Brahmin Girl option Giri Prasad Sir will assist her to join in concern college and course., Girl must attend interview with her parents. there sir will discuss with parents and girl about her future education and Tulaseevanam Hostel system. Sir will join girl into near by colleges with her optional course. 

  • Hostel is absolutely free for Brahmin girls. and there is no subsect or language or area differences. 
  • College Fee also paid by Brahmins Welfare Bhavan and it's supporter donors directly to college. 

Peaceful Stay

The entire hostel is Safe, Secure, Homely atmosphere equipped with a modern infrastructure, clean and rich environment.

High Security

Providing big living space and high security. Hostel has been built with the high aim of providing comfortable and safe. We provide personal lockers in each dormitory. CC camara security also there for Common Areas. 

Health Care

Your loved one with a Caregiver 24 hours a day, our experienced Caregivers are ready to assist various types of health conditions. (Charges apply)

Fresh & Delicious

To us, eating clean means enjoying whole food in their most natural state. Our recipes will provide inspiration from breakfast to dinner and quality home cooking that everyone can enjoy.

We love to cook for you, delicious food is our pleasure. We're still inspired to cook the most nourishing, delicious, organic food for you.

kitchen Having all the amenities and spacious lunch area.

Quality Stay

Room consists ceiling fans. These climate-controlled rooms feature access to a shared common bathroom with showers. Free Wi-Fi and daily housekeeping.

We can offer professional approach and extensive experience in the field of Hostel services. Quality services and personal attitude.

తులసీ వనం , బ్రాహ్మణ బాలికల హాస్టల్ లో ఉన్న పిల్లలకు ప్రతి నెల ఒక సిటీ కి విమాన యానము చేయించే పద్దతి పెట్టాము … వారికి మొదటి సారి ఫ్లయిట్ ఎక్కే అవకాశం కూడా గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కల్పిస్తున్నది .. లక్కీ డ్రా ద్వారా ఈ చిరంజీవులను ఎంపిక చేసి పంపుతున్నాము.

About Us

Skills at Your Own TULASEE VANAM

Staying in Tulasee Vanam for Brahmin Girls is very safest and best place. 

Begin Your Learning Adventure

ఇక్కడ చేరితే మాట్లాడ్డం, స్కిల్స్, నాలెడ్జ్ అన్ని డెవలప్ అవుతాయి … చదువు ఉన్నా స్కిల్స్ లేకపోతె ఎటువంటి ఉపయోగం ఉండదు, పది మందితో మాట్లాడ్డం రావాలి, ఆంగ్లము, హిందీ, తెలుగు మాట్లాడగలగాలి. అది ఇక్కడ నేర్పిస్తాము .. అలాగే వంట చెయ్యడం, డిసిప్లైన్ , వ్యక్తిత్వ వికాసము ఇక్కడ నేర్పుతాము .. కనుక పిల్లలు ఇక్కడ ఎదుగుతారు, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ పిల్లలు ఇక్కడ చేరుతారు, మంచిగా కలసి మెలసి ఉంటారు .. ఇంటర్ నుండిపీజీ వరకు ఇక్కడ చదువు, హాస్టల్ రెండు ఉచితమే.

Dr Anantalakshmi garu with our children

Serving Practice at Hostel

Thanks

for College Fee support by Sri Peri Jagannadham and Team Maskat

HOSTEL GIRLS

ALL INDIA BRAHMIN GIRLS ACADEMY

Srivalli

Srivalli

Meeting

Meeting

Devotional meet

Devotional meet

JOIN US ANY TIME

Whatsapp us : 9701609689

Brahmin Girls Educational Academy, Hyderabad