[brahmins_kitchen]
బ్రాహ్మణ్స్ కిచెన్ — ఆన్లైన్ బుకింగ్ యాప్
BRAHMINS KITCHEN — ONLINE CATERING BOOKING APPLICATION
సంప్రదాయ మడి వంటలు — ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోండి
📱 ఈ అప్లికేషన్ గురించి
బ్రాహ్మణ్స్ కిచెన్ బుకింగ్ అప్లికేషన్ ద్వారా మీరు శుభకార్యాలు, వ్రతాలు, పూజలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ఏ కార్యక్రమానికైనా సంప్రదాయ మడి వంటలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసిన వెంటనే వివరాలు మా సిస్టమ్‌లో సేవ్ అయ్యి, WhatsApp ద్వారా మాకు చేరతాయి.
🍛 RS. 250 MEALSFixed మెనూ ప్యాకేజీ
📝 CUSTOMIZED MENUమీ సొంత మెనూ ఎంపిక
🔐 ADMIN LOGINఆర్డర్ల మేనేజ్మెంట్
📥 DOWNLOAD RECEIPTApproved ఆర్డర్ రసీదు
🧭 ఎలా బుక్ చేసుకోవాలి — How to Book
- 1RS. 250 MEALS లేదా CUSTOMIZED MENU ఎంపిక చేసుకోండి — Fixed ప్యాకేజీ కావాలంటే మొదటిది, మీ సొంత మెనూ కావాలంటే రెండోది.
- 2పేరు, మొబైల్ నంబర్, కాంటాక్ట్ పర్సన్, పూర్తి అడ్రస్, PIN కోడ్ (Area/Mandal/District ఆటో వస్తాయి), Supply Date & Time, ప్లేట్ల సంఖ్య నమోదు చేయండి.
- 3నిబంధనలు చదివి ఒప్పుకుని, ఆర్డర్ సమీక్ష (Total Bill, Advance 75%, Balance 25%) చూసి Confirm నొక్కండి.
- 4ఆర్డర్ మా సిస్టమ్‌లో సేవ్ అయ్యి ఒక Order No వస్తుంది, వెంటనే WhatsApp ఓపెన్ అయ్యి వివరాలు మాకు పంపబడతాయి.
- 5మేము మీ ఆర్డర్‌ను Approve చేసిన తర్వాత, DOWNLOAD RECEIPT బటన్‌లో మీ Order No కనిపిస్తుంది — దానిపై క్లిక్ చేసి, బుక్ చేసిన మొబైల్ నంబర్ నమోదు చేస్తే రసీదు డౌన్లోడ్ అవుతుంది.
⚠️ ముఖ్యమైన నిబంధనలు — Terms & Conditions
- కనీసం 20 ప్లేట్లు తప్పనిసరి — 20 కంటే తక్కువైనా 20 ప్లేట్ల చెల్లింపుతోనే ఆర్డర్ స్వీకరిస్తాము.
- ఆర్డర్ కనీసం 1 రోజు ముందుగా బుక్ చేయాలి (రేపటి కోసం ఈరోజే బుక్ చేయవచ్చు).
- Cancellation అనుమతించబడదు, డబ్బు వాపసు (Refund) ఇవ్వబడదు.
- ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మెనూలో మార్పులు చేయబడవు.
- 10 మందికంటే ఎక్కువ మంది వస్తే, ఆఖరి నిమిషంలో ప్లేట్లు పెంచమని అడగకూడదు.
- వడ్డన సిబ్బంది (Service Staff) కావాలంటే వారికి ప్రత్యేకంగా నేరుగా Cash చెల్లించాలి — ఇది ఆర్డర్ బిల్లులో భాగం కాదు.
- సరఫరా (డెలివరీ) కోసం Contact Person, పూర్తి Address, PIN Code, Supply Date & Time తప్పనిసరిగా సరిగ్గా నమోదు చేయాలి.
💰 చెల్లింపు నిబంధనలు — Payment Terms
Total Billప్లేట్ల సంఖ్య ఆధారంగా
Advance (బుకింగ్ సమయంలో)75% తప్పనిసరి
Balance (డెలివరీ సమయంలో)25%
"భోజనాలు అయిన తర్వాత చెల్లిస్తాము" అని Balance చెల్లింపు వాయిదా వేయకూడదు — సరఫరా పూర్తయిన వెంటనే చెల్లించాలి.
🚚 ఒకే రోజున హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయగలము. ముందస్తు బుకింగ్ చేసుకోండి.
GPS (గిరి ప్రసాద్ శర్మ) · BRAHMINS KITCHEN · Barkatpura, Hyderabad