*NOTICE BOARD*

*16. 10. 2024*

*DFI విక్టిమ్స్ ఫోరమ్ ద్వారా సమస్త అంటే ఎక్కడ ఉన్నా కూడా అందరు ఇన్వెస్టర్ లకు సూచన*

*_ఇప్పుడే అందిన అసలైన పేపర్లు, ఈరోజు నుండి కమలాకర్ శర్మ కు తెలిసినా కూడా ఏమి చెయ్యలేని పరిస్థితికి తీసుకు వెళ్తున్నాను, ఎందుకంటే చెయ్యాల్సింది ఆయనే కాబట్టి ఊ అన్నా ఆ అన్నా ఉపయోగం ఉండదు, అన్ని మూసుకుని చేసుకు పోవాలి, సిసిఎస్ కు సహకరించాలి_* ఇది పరిస్థితి

ఫోరమ్ ను నమ్మమని , గిరి ప్రసాద్ ను మాత్రమే ఫాలో అవ్వమని ఎవరికీ మేము ప్రత్యేకించి చెప్పలేదు. కానీ నేను పని చేస్తున్నది కేవలం ఫోరమ్ లో ఉన్న ఇన్వెస్టర్ ల కోసం మాత్రమే కాదు. అందరి కోసం ., కనుక నన్ను తిట్టిన వారు, ఈర్ష్య పడ్డవారు, కోప్పడ్డ వారు అందరు నేను ఈరోజు నుండి చెప్పబోయే, చెయ్యబోయే కార్యాచరణం పై మీ మీ మనుషుల ద్వారా వివరాలు సేకరించి అంటే మా గ్రూపు ఫోరమ్ లో పెట్టె మెసేజిలను చదివి , మీకు ఏదైనా అనుమానం లేదా అడగాలని అనిపించినా వెంటనే నా నంబర్ కు మెసేజ్ చెయ్యండి , లేదా ఫోరమ్ కార్యాయాలయానికి రండి …

ఈరోజు నుండి డేట్ వైస్ ప్రతి రోజు అందరికి సమాచారం అందుతుంది .. అలాగే ఈరోజు నుండి ప్రత్యేక వెబ్ పేజీలో అందరికి సమాచారం ఉంటుంది. కనుక ఆ పేజీ ఎవరు చూసినా పర్లేదు, ఎవరైనా స్పందించవచ్చు … గ్రూపు కాదు కాబట్టి ఆ పేజీ వేలాది మంది చూడవచ్చు .. లిమిటేషన్ ఉండదు. ఏముంటుందో ఎలా చేస్తున్నారో అనేది జాగ్రత్తగా గమనించండి … ఫాలో అవ్వండి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు DFI ఇన్వెస్టర్లకు శుభాకాంక్షలు , అలాగే మీ కోసం చాల శ్రమించిన డీసీపీ మేడం గారికి, ఎసిపి ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

మా ఫోరమ్ ప్రకటనలపై ఎటకారం ఆడిన వారికి నా ప్రఘాడ సంతాపాలు.

*GPS, Convenor*

Whatsapp No. 9701609689