[brahmins_eshop]
WELCOME TO

🛒 TELANGANA BRAHMINS
SUBSIDY STORES

🏠 Now at Your Doorstep – Hyderabad Only!
🛍️ Online Booking   |   🚚 Doorstep Delivery   |   💵 COD   |   🧾 Invoice

🛒 Book Your Kirana & General Items Online

మీకు కావాల్సిన Kirana & General Items ను Onlineలో select చేసి Quantity (Qty) నమోదు చేసి Booking చేయండి.

📲 Bill Verification:
Booking చేసిన తర్వాత మీ Bill WhatsAppలో పంపబడుతుంది. Billను పూర్తిగా check చేసుకుని, Items, Quantity మరియు Amount verify చేసిన తర్వాత మాత్రమే payment చేయండి.

🚚 Delivery / Store Pickup

🚚 Doorstep Delivery

Doorstep Delivery కావాలంటే Auto Charges / Delivery Charges customer bear చేయాలి.

🏪 Store Pickup

మీరు స్వయంగా Storeకి వచ్చి మీ Items తీసుకోవచ్చు. Store Address Booking / Billing సమయంలో అందించబడుతుంది.

💵 Cash on Delivery (COD)

COD Facility వెంటనే అందుబాటులో ఉండదు.

ముందుగా 3 Successful Purchases పూర్తి చేసిన customersకు మాత్రమే COD Facility అందుబాటులో ఉంటుంది.

🏷️ Brand / Specific Item Requirement

మీకు ఏదైనా Specific Brand, Model, Size లేదా Particular Item కావాలంటే, Booking సమయంలో Remarks / Special Instructions లో తప్పనిసరిగా mention చేయండి.

Examples:
  • Only Aashirvaad Atta
  • Only Fortune Oil
  • Specific Brand Required

📦 Delivery Schedule

📅
Same Day Delivery
📅
Next Day Delivery
📅
Selected Date Delivery

*Delivery availability location, order timing and item availabilityపై ఆధారపడి ఉంటుంది.

⚠️ IMPORTANT – PLEASE READ BEFORE BOOKING

🔴 Payment చేసిన తర్వాత Refund ఉండదు.

🔴 Booking చేసే ముందు కావాల్సిన అన్ని Items మరియు Quantitiesను జాగ్రత్తగా select చేయండి.

🔴 మీరు Book చేసిన Items మాత్రమే supply చేయబడతాయి.

🔴 Booked Itemsకు Money Back / Refund ఉండదు.

🔴 Bill WhatsAppలో వచ్చిన తర్వాత Items, Quantity మరియు Amountను check చేసుకుని payment చేయండి.

🌿 Subsidy Stores మరింత చేరువలోకి…
ఇప్పుడు మీ Doorstep వద్దకు!
📌 Terms & Conditions Apply
Telangana Brahmins Subsidy Stores
Hyderabad – Online Booking & Delivery Service